Bathukamma Sarees scheme : సిగ్గుందా: KTR పై తిట్ల వర్షం, బతుకమ్మ చీరల ఎఫెక్ట్ | Oneindia Telugu

2017-09-19 759

Congress MLA DK Aruna lashed out at Chief Minister K Chandrasekhar Rao and Minister KT Rama Rao for saree scheme.
తెలంగాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై మాజీ మంత్రి, గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ మంగళవారం తిట్ల వర్షం కురిపించారు. ఆమె గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.